JW లైబ్రరీ
JW లైబ్రరీ యెహోవాసాక్షులు తయారు చేసిన ఒక అధికారిక యాప్. అందులో చాలా బైబిలు అనువాదాలు, బైబిలును అర్థం చేసుకోవడం కోసం పుస్తకాలు, బ్రోషుర్లు ఉన్నాయి.
JW లైబ్రరీ ఫీచర్లు
అందుబాటులో ఉన్న ఫీచర్లను చక్కగా ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి.
JW Library ఉపయోగించడం మొదలుపెట్టండి—Android
ఆండ్రాయిడ్ వర్షన్ ఉన్న పరికరాల్లో, JW లైబ్రరీ యాప్ ఆండ్రాయిడ్ వర్షన్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
వేరే బైబిళ్లను ఎలా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవాలి?—Android
ఆండ్రాయిడ్ పరికరాల్లో JW లైబ్రరీ యాప్ ద్వారా, బైబిళ్లను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఉపయోగించాలో తెలుసుకోండి.
ప్రచురణలను ఎలా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవాలి?—Android
ఆండ్రాయిడ్ పరికరాల్లో JW లైబ్రరీ యాప్ ద్వారా, ప్రచురణల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఉపయోగించాలో తెలుసుకోండి.
బుక్మార్క్లు అంటే ఏంటి? వాటిని ఎలా పెట్టుకోవాలి?—Android
ఆండ్రాయిడ్ పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌లో బుక్‌మార్క్‌లను ఎలా పెట్టుకోవాలో, ఎలా మార్పులు చేసుకోవాలో తెలుసుకోండి.
ఒకసారి చూసిన వాటిని మళ్లీ చూడడం ఎలా?—Android
ఆండ్రాయిడ్ పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌లో హిస్టరీ అనే ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
మీకు నచ్చిన సెటింగ్స్‌లో పెట్టుకుని చదువుకోండి—Android
ఆండ్రాయిడ్ పరికరాల్లో JW యాప్ ఉపయోగించి ఎలా మీకు అనుకూలమైన సెటింగ్స్ పెట్టుకుని చదువుకోవచ్చో తెలుసుకోండి.
మనకు కావాల్సినవాటిని బైబిల్లో, ప్రచురణల్లో ఎలా వెదకాలి?—Android
ఆండ్రాయిడ్ పరికరాల్లో JW లైబ్రరీ యాప్ ఉపయోగించి ఏదైనా అంశాన్ని ఇన్సైట్ ఆన్ ద స్క్రిప్చర్స్లో, బైబిల్లో లేదా ప్రచురణల్లో ఎలా వెదకాలో తెలుసుకోండి.
హైలైట్ చేసుకోండి—Android
ఆండ్రాయిడ్ పరికరాల్లో JW లైబ్రరీ యాప్ ఉపయోగించి ఎలా హైలైట్ చేసుకోవాలో తెలుసుకోండి.
తరచూ అడిగే ప్రశ్నలు—JW లైబ్రరీ (ఆండ్రాయిడ్)
ఎక్కువగా అడిగే ప్రశ్నలకు జవాబులు పొందండి.
JW లైబ్రరీ—iOSని ఉపయోగించడం మొదలుపెట్టండి
iOS పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌లోని ముఖ్యమైన ఫీచర్స్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
బైబిళ్లను డౌన్లోడ్ చేసుకోండి, ఉపయోగించండి—iOS
iOS పరికరాల్లో JW లైబ్రరీ యాప్ ద్వారా, బైబిళ్లను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఉపయోగించాలో తెలుసుకోండి.
ప్రచురణల్ని డౌన్లోడ్ చేసుకోండి, ఉపయోగించండి—iOS
iOS పరికరాల్లో, JW లైబ్రరీ యాప్ ద్వారా ప్రచురణల్ని ఎలా డౌన్లోడ్ చేయాలో, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
బుక్‌మార్క్‌లను పెట్టుకోండి, మార్పులు చేసుకోండి—iOS
iOS పరికరాల్లో JW లైబ్రరీ యాప్ ద్వారా, బుక్‌మార్క్‌లను ఎలా పెట్టుకోవాలో తెలుసుకోండి.
హిస్టరీ అనే ఫీచర్‌ని ఉపయోగించండి—iOS
iOS పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌లో హిస్టరీ అనే ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
మీకు అనుకూలమైన సెటింగ్స్ పెట్టుకుని చదువుకోండి—iOS
iOS పరికరాల్లో, JW లైబ్రరీ యాప్ ఉపయోగించి, ఎలా మీకు అనుకూలమైన సెటింగ్స్ పెట్టుకుని చదువుకోవచ్చో తెలుసుకోండి.
బైబిల్లో లేదా ప్రచురణల్లో ఏదైనా అంశాన్ని వెదకండి—iOS
iOS పరికరాల్లో, JW లైబ్రరీ యాప్ ఉపయోగించి, ఇన్సైట్ ఆన్ ద స్క్రిప్చర్స్లో, లేదా బైబిల్లో, ప్రచురణల్లో ఏదైనా అంశాన్ని ఎలా వెదకాలో తెలుసుకోండి
హైలైట్ చేసుకోండి—iOS
iOS పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌ని ఉపయోగించి ఓ పదాన్ని లేక పదబంధాన్ని ఎలా హైలైట్ చేసుకోవచ్చో తెలుసుకోండి.
తరచూ అడిగే ప్రశ్నలు—JW లైబ్రరీ (iOS)
ఎక్కువగా అడిగే ప్రశ్నలకు జవాబులు పొందండి.
JW లైబ్రరీ—విండోస్ వర్షన్‌ని ఉపయోగించడం మొదలుపెట్టండి
విండోస్ వర్షన్ ఉన్న మొబైల్లో లేదా ట్యాబ్‌లో JW లైబ్రరీలోని ఫీచర్స్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
ప్రచురణల్ని డౌన్లోడ్ చేసుకోండి, ఉపయోగించండి—విండోస్
విండోస్ వర్షన్ ఉన్న పరికరాల్లో JW లైబ్రరీ యాప్ ద్వారా ప్రచురణల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఉపయోగించాలో తెలుసుకోండి.
బుక్‌మార్క్‌లను పెట్టుకోండి, మార్పులు చేసుకోండి—విండోస్
విండోస్ వర్షన్ ఉన్న పరికరాల్లో JW లైబ్రరీ యాప్ ద్వారా బుక్మార్క్లు ఎలా పెట్టుకోవాలో, మార్పులు చేసుకోవాలో తెలుసుకోండి.
హిస్టరీ అనే ఫీచర్‌ని ఉపయోగించండి—విండోస్
విండోస్ వర్షన్ ఉన్న పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌లో హిస్టరీ అనే ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
మీకు అనుకూలమైన సెటింగ్స్ పెట్టుకుని చదువుకోండి—విండోస్
విండోస్ వర్షన్ ఉన్న పరికరాల్లో, JW లైబ్రరీ యాప్ ద్వారా మీకు అనుకూలమైన సెటింగ్స్ పెట్టుకుని ఎలా చదువుకోవచ్చో తెలుసుకోండి.
బైబిల్లో లేదా ప్రచురణల్లో ఏదైనా అంశాన్ని వెదకండి—విండోస్
విండోస్ వర్షన్ ఉన్న పరికరాల్లో JW లైబ్రరీ యాప్ ద్వారా బైబిల్లో, ప్రచురణల్లో, లేదా ఇన్సైట్ ఆన్ ద స్క్రిప్చర్స్లో ఏదైనా అంశాన్ని ఎలా వెదకవచ్చో తెలుసుకోండి.
హైలైట్ చేసుకోండి—విండోస్
విండోస్ వర్షన్ ఉన్న పరికరాల్లో, JW లైబ్రరీ యాప్ ద్వారా ఎలా హైలైట్ చేసుకోవచ్చో తెలుసుకోండి.
తరచూ అడిగే ప్రశ్నలు—JW లైబ్రరీ (విండోస్)
ఎక్కువగా అడిగే ప్రశ్నలకు జవాబులు పొందండి.