బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడానికి
ఈ సెక్షన్లో ఉన్నవన్నీ ఉపయోగించి మీరు ఉచితంగా బైబిల్ని లోతుగా అధ్యయనం చేయవచ్చు, అందులోని విషయాల్ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్ బైబిల్ని చదవచ్చు. దాంతోపాటు, మీరే సొంతగా బైబిలు పాఠాల్ని చదువుకోవచ్చు. బైబిలు వీడియోలు, బైబిలు అట్లాస్, బైబిలు పదాల పదకోశం లాంటి ఎన్నో ఇతర సహాయకాల్ని వాడుతూ బైబిలు విషయాల్ని లోతుగా తెలుసుకోవచ్చు.
ఆన్లైన్లో బైబిలు చదవండి
ఖచ్చితంగా, చదవడానికి తేలిగ్గా ఉన్న ఈ కొత్త లోక అనువాదం బైబిల్లో ఏమేం ఉన్నాయో పరిశీలించండి.
బైబిల్ని అధ్యయనం చేయడం కోసం వీడియోలు
బైబిలు పుస్తకాలకు పరిచయం
బైబిల్లోని ప్రతీ పుస్తకానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, వివరాలు.
ముఖ్యమైన బైబిలు బోధలను తెలిపే వీడియోలు
దేవుడు భూమిని ఎందుకు చేశాడు? చనిపోయిన తర్వాత ఏమౌతుంది? మనుషులు కష్టాలు పడడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? వంటి ముఖ్యమైన ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు ఈ చిన్న వీడియోల్లో ఉంటాయి.
బైబిల్ని అధ్యయనం చేయడానికి సహాయకాలు, రెఫరెన్సులు
బైబిలు సారాంశం
‘బైబిలు—దానిలో మీకు ఒక సందేశం’ బ్రోషురు బైబిలు సారాంశాన్ని, అందులోని ముఖ్యాంశాలను క్లుప్తంగా వివరిస్తుంది.
బైబిలు ప్రాంతాలు
‘మంచి దేశమును చూడండి’ అనే బ్రోషురు ఒకరకమైన బైబిలు అట్లాస్. ఇందులో బైబిల్లో ప్రస్తావించబడిన వివిధ ప్రదేశాల చార్టులు, మ్యాప్లు ఉంటాయి. ముఖ్యంగా వివిధ కాలాల్లో వాగ్దాన దేశం ఎలా ఉండేదో తెలుస్తుంది.
ప్రతీరోజు ఒక బైబిలు వచనం
ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం అనే చిన్నపుస్తకంలో 365 రోజుల కోసం 365 లేఖనాలు, వాటికి సంబంధించిన వివరణ ఉంటాయి.
బైబిలు చదవడానికి ప్రణాళికలు
రోజూ బైబిలు చదవాలనుకున్నా, బైబిల్లోని చరిత్ర తెలుసుకోవాలన్నా, కొత్తగా బైబిలు చదవడం మొదలుపెట్టాలనుకున్నా ఈ పట్టిక మీకు ఉపయోగపడుతుంది.
బైబిలు ప్రశ్నలకు జవాబులు
దేవుడు, యేసు, కుటుంబం, బాధలు, ఇంకా చాలా విషయాల గురించిన ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు తెలుసుకోండి.
బైబిలు వచనాల వివరణ
చాలామంది నోట్లో నానే బైబిలు వచనాలకు అసలు అర్థమేంటో తెలుసుకోండి.
ఆన్లైన్ లైబ్రరీ (కొత్త విండో ఓపెన్ అవుతుంది)
యెహోవాసాక్షుల ప్రచురణలను ఉపయోగిస్తూ బైబిలు అంశాలను ఆన్లైన్లో పరిశోధించండి.
వ్యక్తిగత ఉపదేశకునితో బైబిల్ని స్టడీ చేయండి
యెహోవాసాక్షులు అందించే బైబిలు స్టడీ కోర్సు అంటే ఏమిటి?
యెహోవాసాక్షులు అందించే ఉచిత బైబిల్ స్టడీ ప్రోగ్రామ్లో మీరు ఏ బైబిలు అయినా ఉపయోగించవచ్చు. మీ కుటుంబం అంతటినీ, మీ స్నేహితుల్ని మీతో కలవమని ఆహ్వానించవచ్చు.
మిమ్మల్ని కలవడానికి రిక్వెస్టు చేయండి
బైబిలు గురించి లేదా యెహోవాసాక్షుల గురించి ఎక్కువ తెలుసుకోండి.