బైబిలు, విజ్ఞానశాస్త్ర ప్రకారం ఖచ్చితంగా ఉందా?
బైబిల్లో ఉన్న విషయాలను నిజమని మీరు ఎందుకు నమ్మవచ్చు?
బైబిల్ని రాయించింది నిజంగా దేవుడే అయితే, మిగతావాటికన్నా అది చాలా ప్రత్యేకంగా ఉండాలి.
బైబిలుతో సైన్సు ఏకీభవిస్తుందా?
బైబిల్లోని విషయాలు సైన్సు ప్రకారం లేవా?
బైబిలు పాతబడిపోయిందా? లేదా భవిష్యత్తులో ఉపయోగపడేలా ఉందా?
బైబిలు సైన్స్ టెక్స్ట్ బుక్ కాదు, కానీ సైన్స్ గురించి అందులో కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.
భూమి బల్లపరుపుగా ఉందని బైబిలు చెప్తుందా?
ఈ ప్రాచీన పుస్తకం ఖచ్చితమైనదేనా?
శుభ్రత గురించి అందరికీ తెలియని కాలంలోనే బైబిలు జాగ్రత్తలు చెప్పింది
శుభ్రత విషయంలో దేవుడు చెప్పిన నియమాల్ని పాటించడం ద్వారా, ప్రాచీన ఇశ్రాయేలీయులు ఎంతో ప్రయోజనం పొందారు. ఆ కాలంలో వేరే ప్రజలకు వాటిమీద అంత అవగాహన లేదు.