కంటెంట్‌కు వెళ్లు

బైబిలు సత్యాన్ని తెలియజేయడం

దేవుని వాక్యాన్ని, అందులోని సత్యాన్ని వీలైనంత ఎక్కువమందికి చెప్తుండగా యెహోవాసాక్షులకు ఎదురైన అనుభవాల్ని తెలుసుకోండి.

 

నా చిన్న కుక్కలకు వాళ్లు బిస్కెట్లు పెట్టారు

కార్టు సాక్ష్యం చేస్తున్న ఒక జంట, ఒక వ్యక్తి మీద దయ చూపించడమే కాదు ఆయన కుక్కల మీద కూడా శ్రద్ధ చూపిస్తున్నారు. దాని వల్ల ఏ ఫలితాలు వచ్చాయి?

జోసెఫ్‌కు పోలీసులు సహాయం చేయడం

ఒక చిన్న ద్వీపంలో దేవుని రాజ్యం గురించి మంచివార్త ప్రకటించడానికి పోలీసులు ఎలా సహాయం చేశారు?

వాళ్లు ఆగి సహాయం చేశారు

చలిని మంచును పట్టించుకోకుండా ఐదుగురు యువకులు పట్టుదలతో ఎందుకు పొరుగు అతనికి సహాయం చేశారు?

“నేను చేయగలిగింది నేను చేస్తాను”

దాదాపు 90 సంవత్సరాలు ఉన్నప్పటికీ, అర్మ బైబిలు గురించి రాసే ఉత్తరాలు వాటిని పొందిన చాలామంది హృదయాలను తాకాయి.

మీరు ప్రేమిస్తున్నారని వాళ్లకు చెప్పండి

అనురాగంతో, సంతోషంతో ఉండే సంబంధాలను ఏర్పర్చుకోవడానికి ఒక కుటుంబానికి బైబిలు ఎలా సహాయం చేసిందో తెలుసుకోండి

“ఇది చాలా కొత్తగా ఉంది”

టీచర్లకు, కౌన్సలర్లకు, ఇతరులకు jw.org వెబ్‌సైట్‌లో ఉన్న వీడియోలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

దయతో చేసిన ఒక్క పని

యెహోవాసాక్షులంటే ఇష్టంలేని ఒకతనికి బైబిలు సత్యాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఎలా కలిగింది?

ఎన్నడూ ఆశ వదులుకోకండి!

ఒక వ్యక్తి సత్యాన్ని అంగీకరించడానికి ఎన్నో ఏళ్లు పట్టినా, ఆశ వదులుకోకండి. కొంతమంది ఏం చేశారో, ఎందుకలా చేశారో చదవండి.

హుల్దా తన లక్ష్యం కోసం నాలుగు రాళ్లు వెనకేసుకుంది

ప్రీచింగ్‌కి, మీటింగ్స్‌కి ఉపయోగపడే ట్యాబ్‌ని హుల్దా ఎలా కొనుక్కోగలిగింది?

పైరూపాన్ని కాకుండా హృదయాన్ని చూడగలరా?

వీధిలో అపరిశుభ్రంగా ఉంటూ, ఎవ్వరినీ దగ్గరకు రానివ్వని పీటర్‌తో ఒక యెహోవాసాక్షి ఓపిగ్గా మాట్లాడడం వల్ల ఎలాంటి ఫలితం వచ్చింది?