కావలికోట నం. 1 2018 | బైబిలు ఈ కాలానికి పనికొస్తుందా?
బైబిలు ఈ కాలానికి పనికొస్తుందా?
నేడున్న హైటెక్ ప్రపంచంలో ఎంతో సమాచారం అందుబాటులో ఉంది. బైబిలు ఉపయోగపడనంత పాతబడిపోయిందా? బైబిలు ఇలా చెప్తుంది:
“లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు. అవి . . . ప్రయోజనకరంగా ఉంటాయి.”—2 తిమోతి 3:16.
మన జీవితంలో అన్ని విషయాల్లో కావాల్సిన మార్గనిర్దేశాన్ని బైబిలు ఇవ్వగలదు అనే వాదనను ఈ కావలికోట పరిశీలిస్తుంది.
బైబిలు చెప్తున్న విషయాలు ఈ కాలానికి సరిపోతాయా?
నిమిష నిమిషానికి సమాచారం కొత్తగా వస్తుంటే, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాయడం పూర్తైన పుస్తకాన్ని ఎందుకు చూడాలి?
బైబిలు బోధలు—ఎప్పటికీ తెలివిని ఇస్తాయి
కొత్తగా తెలుసుకున్న విషయాల వల్ల బైబిల్ బోధలు పనికిరాకుండా పోలేదు. కానీ అవి విలువలు సూత్రాల పై ఆధారపడి పాటించగలిగేలా, ఎప్పటికీ ఉపయోగపడేలా ఉన్నాయి.
పాతబడిపోయిందా లేదా భవిష్యత్తులో ఉపయోగపడేలా ఉందా?
బైబిలు సైన్స్ టెక్స్‌ట్ బుక్ కాదు, కానీ సైన్స్ గురించి అందులో కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.
1 సమస్యలు రాకుండ చేసుకోవడానికి సహాయం
జీవితంలో పెద్దపెద్ద సమస్యలు రాకుండా దేవుని జ్ఞానం ప్రజలకు ఎలా సహాయం చేసిందో పరిశీలించండి.
2 సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయం
వదిలిపెట్టకుండా విసిగించే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి కావాల్సిన తెలివిని బైబిలు ఇస్తుందా? కొన్ని ఉదాహరణలు చూడండి: తీవ్రమైన ఆందోళన, పనులు వాయిదా వేయడం, ఒంటరితనం.
3 సమస్యలను సహించడానికి సహాయం
తగ్గిపోని అనారోగ్యం, మరణం లాంటి కష్టాలను ఆపలేము, లేదా పరిష్కరించుకోలేము. అలాంటి సమస్యల విషయంలో ఏమి చేయాలి?
బైబిలు, మీ భవిష్యత్తు
దేవుని వాక్యం మన ఎదురుగా ఉన్నవాటి విషయంలో మనకు సహాయం చేస్తుంది. అంటే నిలకడ లేని ఈ లోకంలో ప్రతీ రోజూ మనకు వచ్చే సమస్యల విషయంలో సహాయం చేస్తుంది. అంతేకాదు బైబిలు అంతకన్నా ఎక్కువ కూడా చేస్తుంది. మన భవిష్యత్తు మీద కూడా వెలుగు చూపిస్తుంది.
మీరేమంటారు?
కొంతమంది ఏమి నమ్ముతారో, బైబిలు ఈ ప్రశ్న గురించి ఏమి నేర్పిస్తుందో పరిశీలించండి.