కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తేజరిల్లు! నం. 1 2018 | సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం

సంతోషంగా జీవించడానికి కావాల్సిన మంచి సలహాలు మనకు ఎక్కడ దొరుకుతాయి?

“నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు” అని బైబిలు చెప్తుంది.—కీర్తన 119:1.

ఈ ఏడు ఆర్టికల్స్‌ సంతోషాన్ని పొందడానికి సహాయపడే నమ్మదగిన సలహాలను చర్చిస్తాయి. ఇవి ఏ కాలంలో జీవించే వాళ్లకైనా ఉపయోగపడతాయని రుజువైంది.

 

ఆ మార్గాన్ని ఎలా కనుక్కోవాలి

మీరు సంతోషంగా ఉన్నారని మీకు అనిపిస్తుందా? ఒక మనిషికి సంతోషాన్ని తెచ్చే విషయాలు ఏంటి?

సంతృప్తి, ఉదారంగా సహాయం చేసే లక్షణం

చాలామంది సంతోషాన్ని ఆస్తిపాస్తులతో డబ్బులతో పోలుస్తారు. కానీ నిజంగా డబ్బు, ఆస్తిపాస్తులు శాశ్వతంగా ఉండే సంతోషాన్ని తెస్తాయా? రుజువులు ఏమి చూపిస్తున్నాయి?

మంచి ఆరోగ్యం, తట్టుకునే లేదా కోలుకునే లక్షణం

అనారోగ్యం ఒకరి సంతోషాన్ని తుడిచేస్తుందా?

ప్రేమ

ప్రేమను ఇచ్చి పుచ్చుకోవడం ఒకరి సంతోషానికి ఎంతో దోహదపడుతుంది.

క్షమించండి

కోపం, క్రోధంతో నిండిన జీవితంలో సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉండదు.

జీవిత ఉద్దేశం

జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది సంతోషానికి చాలా అవసరం.

నిరీక్షణ

చాలామంది వాళ్ల భవిష్యత్తు గురించి కానీ చనిపోయిన వాళ్ల ప్రియమైనవాళ్ల భవిష్యత్తు గురించి కానీ తెలుసుకోలేకపోతే సంతోషంగా ఉండలేరు.

సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం గురించి ఎక్కువ తెలుసుకోండి

మన సంతోషానికి గానీ అసంతోషానికి గానీ దోహదపడే విషయాలు ఎన్నో ఉన్నాయి. మీ జీవితంలో ముఖ్యమైన విషయాల్లో సహాయం చేసే సమాచారాన్ని ఉచితంగా ఎలా తెలుసుకోవచ్చో చూడండి.