తేజరిల్లు! నం. 3 2016 | మీ అలవాట్లు మార్చుకోవాలనుకుంటున్నారా?
మీరు గుర్తించినా గుర్తించకపోయినా, మీ అలవాట్లు మీ రోజువారీ జీవితంలో మంచికైనా చెడుకైనా ప్రభావం చూపిస్తాయి.
ముఖపేజీ అంశం
మీ అలవాట్లు మార్చుకోవాలనుకుంటున్నారా?
మీ అలవాట్లు మీకు నష్టం కలిగించకుండా మంచి చేసేలా మార్చుకోండి.
ముఖపేజీ అంశం
1. ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి
మంచి అలవాట్లు పెంచుకోవడం, చెడు అలవాట్లు మానుకోవడం సులువుగా రాత్రికిరాత్రే జరగదు. ఏవి ముఖ్యమో నిర్ణయించుకోవడం నేర్చుకోండి.
ముఖపేజీ అంశం
2. పరిస్థితుల్ని కూడా మీకు తగ్గట్టుగా మార్చుకోండి
మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడేలా మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఉంచుకోండి.
ముఖపేజీ అంశం
3. మొదలుపెట్టాక ఆపేయకండి
కొత్త అలవాట్లు పెంచుకోవడం లేదా పాత అలవాట్లు మానేయడం మీకు కష్టంగా అనిపించినా, ప్రయత్నిస్తూనే ఉండండి.
హోమోసెక్సువల్స్ గురించి బైబిలు ఏమి చెప్తుంది?
హోమోసెక్సువల్ క్రియలను బైబిలు ఖండిస్తుందా? హోమోసెక్సువల్స్‌ని ద్వేషించమని చెప్తుందా?
కుటుంబం కోసం
సమస్యల గురించి ఎలా మాట్లాడుకోవాలి?
మగవాళ్లు ఆడవాళ్లు మాట్లాడే పద్ధతుల్లో ఉన్న తేడాలు తెలుసుకోవాలి. దాన్ని అర్థం చేసుకుంటే చాలావరకు చికాకును తగ్గించుకోవచ్చు.
బైబిలు ఉద్దేశం
విశ్వాసం
‘విశ్వాసం లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యం,’ అని బైబిలు చెప్తుంది. కాని విశ్వాసం అంటే ఏంటి? దాన్ని ఎలా పెంచుకోవాలి?
ఆహార ఎలర్జీ, ఆహారం అరగకపోవడం—ఈ రెండిటికీ తేడా ఏంటి?
సొంతగా నిర్ధారించేకుంటే ప్రమాదం ఉందా?
సృష్టిలో అద్భుతాలు
చీమ మెడ
తన శరీర బరువుకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ బరువును ఈ చిన్న జీవి ఎలా మోయగలుగుతుంది?
ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి
టీనేజర్లు దేవుడున్నాడని ఎందుకు నమ్ముతున్నారో వివరిస్తున్నారు
ఈ మూడు నిమిషాల వీడియోలో టీనేజర్లు సృష్టికర్త ఉన్నాడని ఎందుకు నమ్ముతున్నారో వివరిస్తున్నారు.