కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తేజరిల్లు! నం. 3 2020 | వివక్ష అనే జబ్బును తీసేయడం సాధ్యమేనా?

వేరేవాళ్లు వివక్ష చూపిస్తున్నారని మనలో చాలామందిమి గుర్తిస్తాం. కానీ మనం కూడా వివక్ష చూపిస్తున్నామని గుర్తించలేకపోవచ్చు.

వివక్షను తీసేసుకోవడానికి సహాయం చేసే కొన్ని సలహాల్ని పరిశీలించండి.

 

వివక్ష​—⁠అది మీకూ అంటుకుందా?

మనలో వివక్ష అనే జబ్బు ఉందనడానికి కొన్ని సూచనలు ఏంటి?

వాస్తవాలు తెలుసుకోండి

వాస్తవాలు తెలుసుకోకపోవడం వల్ల ఇతరుల మీద తప్పుడు అభిప్రాయం ఏర్పర్చుకునే ప్రమాదం ఉంది. ఒకప్పుడు సైనికునిగా పనిచేసిన వ్యక్తి అనుభవం దాన్ని ఎలా నిరూపిస్తుందో తెలుసుకోండి.

సహానుభూతి చూపించండి

సహానుభూతి చూపించలేక పోతున్నామంటే మనలో ఏ సమస్య ఉన్నట్టు?

వేరేవాళ్లలో ఉన్న మంచి లక్షణాల్ని, సామర్థ్యాల్ని గుర్తించండి

అహం లేదా ఇగో వల్ల ఒక వ్యక్తిలో వివక్ష మొదలవ్వవచ్చు. మరి విరుగుడు ఏంటి?

వేరే వర్గాల ప్రజలతో కూడా స్నేహం చేయండి

మీలా ఉన్నవాళ్లతోనే కాకుండా వేరేవాళ్లతో కూడా స్నేహం చేస్తే ఏ ప్రయోజనాలు వస్తాయో తెలుసుకోండి.

ప్రేమ చూపించండి

ప్రేమ చూపిస్తే వివక్షను తీసేసుకోగలుగుతాం. అదెలానో తెలుసుకోండి.

వివక్ష అనే జబ్బును పూర్తిగా తీసేయడం సాధ్యమే

వివక్షను తీసేయడానికి దేవుని రాజ్యం చేసే నాలుగు పనులేంటి?

వాళ్లు వివక్ష అనే అడ్డుగోడను కూల్చేశారు

వివక్షను తీసేసుకున్న వాళ్ల అనుభవాల్ని తెలియజేసే మూడు వీడియోల్ని చూడండి.