తేజరిల్లు! జూలై 2015 | మంచి ఆరోగ్యానికి—5 జాగ్రత్తలు

మీరు తీసుకునే జాగ్రత్తలు రోగాలు రాకుండా ఆపుతాయి, రోగాలు రాకుండా చేస్తాయి కూడా.

ముఖపేజీ అంశం

పత్రిక ముఖ్యాంశం|మంచి ఆరోగ్యానికి—5 జాగ్రత్తలు

మంచి ఆరోగ్యంతో ఉండడానికి సహాయం చేసే 5 జాగ్రత్తలు తెలుసుకోండి

కుటుంబం కోసం

ఒంటరితనంతో బాధపడుతుంటే ...

రోజుకు 15 సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో, ఒంటరితనంతో బాధపడడం కూడా అంతే ప్రమాదం. అందరూ నన్ను పట్టించుకోవట్లేదు, ఒంటరిగా ఉన్నాను అనే ఆలోచనలు ఎలా తీసేసుకోవచ్చు?

మీరు ఫోన్లు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారా?

జవాబు తెలుసుకోవడానికి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి సహాయం చేసే నాలుగు ప్రశ్నలు చూడండి

బైబిలు ఉద్దేశం

హింస

హింస గురించి దేవుని అభిప్రాయమేంటి? హింసించే అలవాటు ఉన్నవాళ్లు మారతారా?

కుటుంబం కోసం

మీ వివాహబంధాన్ని కాపాడుకోండి

పెళ్లి రోజు, జీవితాంతం కలిసి ఉంటానని మీరిచ్చిన మాట, కాళ్లకు సంకెళ్లు వేసి ఎటూ కదలకుండా చేసింది అనుకుంటున్నారా? లేక అలలకు కొట్టుకుపోకుండా పడవను కాపాడే లంగరులా మీ వివాహ జీవితాన్ని కాపాడుతుంది అనుకుంటున్నారా?

సృష్టిలో అద్భుతాలు

పిల్లికి మీసాలు ఎందుకు ఉన్నాయి?

ఇ-విస్కర్స్‌ అనే సెన్సార్లతో ఉండే రోబోల్ని శాస్త్రవేత్తలు ఎందుకు తయారుచేస్తున్నారు?

ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి

దొంగతనం చేయకూడదు

దొంగతనం చేస్తే దేవుడు ఎలా ఫీల్‌ అవుతాడు? నిర్గమకాండం 20:15 చదవండి. ఇంకా తెలుసుకోవడానికి వీడియో చూడండి. నిఖిల్‌తో కలిసి నేర్చుకోండి.