కావలికోట—అధ్యయన ప్రతి జూన్ 2013
యెహోవాకున్న ప్రధాన లక్షణాల కంటే తక్కువగా ప్రస్తావించబడిన లక్షణాల గురించి ఈ సంచికలో వివరంగా తెలుసుకుంటాం.
జీవిత కథ
యెహోవాకు లోబడడం వల్ల నేను ఎన్నో దీవెనలు పొందాను
ఏలీజా పీకోలీ జీవిత కథ చదవండి. ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని నష్టాలకోర్చినా, ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చినా ఆమె సానుకూలంగానే ఉంది.
యెహోవా లక్షణాల పూర్తి విలువను గుర్తించండి
స్నేహశీలిగా, నిష్పక్షపాతిగా ఉండడం అంటే ఏంటి? యెహోవా దేవుని ఆదర్శాన్ని పరిశీలించడం వల్ల మనం ఆ లక్షణాల్ని చూపించగలుగుతాం.
యెహోవా ఔదార్యానికి, అర్థంచేసుకునే మనస్తత్వానికి ఉన్న విలువను గుర్తించండి
ఔదార్యాన్ని, అర్థంచేసుకునే మనస్తత్వాన్ని యెహోవా కన్నా బాగా ఎవరూ చూపించలేరు. ఆయన ఆదర్శాన్ని పరిశీలించడం వల్ల మనం కూడా ఆ లక్షణాల్ని చూపించగలుగుతాం.
యెహోవా యథార్థతకు, క్షమాగుణానికి ఉన్న విలువను గుర్తించండి
నిజమైన స్నేహితుడికి ఉండాల్సిన చక్కని లక్షణాలు యథార్థత, క్షమాగుణం. యెహోవా ఆదర్శాన్ని పాటిస్తే మనం కూడా ఈ ముఖ్యమైన లక్షణాల్ని పెంచుకుంటాం.
పాఠకుల ప్రశ్నలు—జూన్ 2013
బైబిల్లో ప్రస్తావించిన “సత్యదేవుని కుమారులు” అలాగే “చెరలో ఉన్న ఆత్మలు” ఎవరు?
యెహోవా ఇచ్చే క్రమశిక్షణ మిమ్మల్ని మలచనివ్వండి
‘మన కుమ్మరి’ అయిన యెహోవా వ్యక్తుల్ని, అలాగే జనాంగాల్ని మలిచాడు. దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆయన చేత మలచబడడం ద్వారా నేడు మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?
సంఘ పెద్దలారా, ‘అలసిన వారికి’ ఊరటనిస్తారా?
కాపరి సందర్శనాలు చేయడానికి పెద్దలు ఎలా సిద్ధపడవచ్చు? పెద్దలు అలసినవాళ్లకు లేదా నిరుత్సాహంలో ఉన్నవాళ్లకు ‘ఆత్మసంబంధమైన కృపావరాన్ని’ ఇవ్వవచ్చు.
మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి.