A7-B
యేసు భూ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు–యేసు పరిచర్య ఆరంభం
సమయం |
స్థలం |
సంఘటన |
మత్తయి |
మార్కు |
లూకా |
యోహాను |
---|---|---|---|---|---|---|
29, శరదృతువు |
యొర్దాను నది, బహుశా యొర్దాను అవతల ఉన్న బేతనియలో లేదా దాని దగ్గర |
యేసు బాప్తిస్మం తీసుకున్నాడు, అభిషిక్తుడయ్యాడు; యెహోవా, యేసు తన కుమారుడని తెలియజేశాడు, ఆయన్ని ఆమోదించాడు |
||||
యూదయ ఎడారి |
అపవాది ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడు |
|||||
యొర్దాను అవతల ఉన్న బేతనియ |
బాప్తిస్మమిచ్చే యోహాను యేసే దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు; మొదటి శిష్యులు యేసుతో కలిశారు |
|||||
గలిలయకు చెందిన కానా; కపెర్నహూము |
పెళ్లిలో మొదటి అద్భుతం, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు; కపెర్నహూముకు వెళ్లాడు |
|||||
30, పస్కా |
యెరూషలేము |
ఆలయాన్ని శుభ్రం చేశాడు |
||||
నీకొదేముతో మాట్లాడాడు |
||||||
యూదయ; ఐనోను |
యూదయ గ్రామాలకు వెళ్లాడు, ఆయన శిష్యులు బాప్తిస్మం ఇచ్చారు; యేసు గురించి యోహాను చివరి సాక్ష్యం |
|||||
తిబెరియ; యూదయ |
యోహానును బంధించారు; యేసు గలిలయకు బయల్దేరాడు |
|||||
సమరయలోని సుఖారు |
గలిలయకు వెళ్లే దారిలో, సమరయులకు బోధించాడు |